వేలానికి టిప్పు సుల్తాన్ సింహాసనం

వేలానికి టిప్పు సుల్తాన్ సింహాసనం

18వ శతాబ్దంలో మైసూరును పాలించిన టిప్పుసుల్తాన్‌ సింహాసనంలోని ముందరి భాగం ఇది. వజ్రాలతో పొదిగిన ఈ పులి తల ఆకృతిని రూ.15 కోట్లకు బ్రిటన్‌ వేలానికి పెట్టింది. అయితే, భారత్‌ నుంచి ఎత్తుకెళ్లిన అమూల్య సందపను బ్రిటన్‌ ప్రభుత్వం ఇలా అంగట్లో తెగనమ్మడంపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు.

Tags :