టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

త్వరలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్‌ రావు, హెటిరో అధిపతి డాక్టర్‌ బండి పార్థసారథి రెడ్డి. వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

 

Tags :