టిఆర్ఎస్ ఆస్ట్రియా నూతన కార్యవర్గం ప్రకటించిన టిఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల

టిఆర్ఎస్ ఆస్ట్రియా నూతన కార్యవర్గం ప్రకటించిన టిఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల

తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కొరకు టిఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల యూరోప్ లోని దేశాలు పర్యటించివున్నారు. పర్యటనలో భాగంగా ఆస్ట్రియా దేశం లో అన్ని రాష్ట్ర ఎన్నారైలతో సమావేశమై కెసిఆర్ గారి నూతన జాతీయ పార్టీ కి మద్దతు కూడా కట్టారు.

మహేష్ బిగాల మాట్లాడుతూ 5 సంవత్సరాల క్రితం స్వయంగా వచ్చి టీఆరెస్ ఆస్ట్రియా శాఖని ప్రారంబించనని తెలిపారు. అపుడు మేడిపల్లి వివేక్ ప్రెసిడెంట్ గా మొదటి కార్యవర్గం ని ఏర్పాటు చేశామన్నారు.ఇప్పుడు 5వ కార్యవర్గం ని ప్రకటిస్తున్నామని నూతన జాతీయ పార్టీ కొరకు సొషల్ మిడియాలొ ఇంకా చాలా ఆక్టివ్ గా పని చేయాలని సూచించారు.

ప్రెసిడెంట్:అనుమండ్ల లక్ష్మ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్: కోరండ్ల ప్రవీణ్, జనరల్ సెక్రటరీ: బొల్లాడి లక్ష్మ రెడ్డి, సెక్రటరీ: కృష్ణ కుమార్. ఐ టి: సెక్రటరీ రంగు మహేష్ గౌడ్ కోశాధికారి: సంగేడు శ్రీనివాస్ గౌడ్ స్పోక్స్ పర్సన్: దోర్నాల సంతోష్ కుమార్ ఫౌండర్ ప్రెసిడెంట్ : మేడిపల్లి వివేక్ రెడ్డి గా నియమితులయ్యారు.

 

Tags :