ట్విటర్ లోకి మళ్లీ వచ్చేందుకు ఆసక్తి లేదు : ట్రంప్

ట్విటర్ లోకి మళ్లీ వచ్చేందుకు ఆసక్తి లేదు : ట్రంప్

ట్విటర్‌ లోకి తిరిగి  వచ్చేందుకు తనకు ఆసక్తి లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ రూపొందించిన ట్రూత్‌ సోషల్‌ యాప్‌ అద్భుతంగా పనిచేస్తోందని, తాను దానికే పరిమితమవుతానని తెలిపారు. నా అభిప్రాయాలను ట్రూత్‌ సోషల్‌ యాప్‌ ద్వారా పోస్టు చేస్తున్నట్లు తెలిపారు. తనను తిరిగి  ట్విట్టర్‌లోకి ఆహ్వానించినందుకు ఎలాన్‌ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.