MKOne Telugu Times Youtube Channel

రూ.4 వేల కోట్లు చెల్లించాలి ... డొనాల్డ్ ట్రంప్ దావా

రూ.4 వేల కోట్లు  చెల్లించాలి ...  డొనాల్డ్ ట్రంప్ దావా

శృంగార తార స్టార్మీ డేనియల్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రహస్యంగా డబ్బు చెల్లించి అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాటి ఒప్పందంలో ముఖ్య పాత్ర పోషించిన తన మాజీ వ్యక్తిగత న్యాయవాది మైఖేల్‌ కొహెన్‌పై ట్రంప్‌ ఫ్లోరిడా కోర్టులో దావా వేశారు. కొహెన్‌ తనపై అసత్య ప్రచారాలు చేసిన కాంట్రాక్టు ఉల్లంఘనకు పాల్పడ్డాడని, తనకు 500 మిలియన్‌ డాలర్లు ( సుమారు రూ.4 వేల కోట్లు) చెల్లించాలని అందులో కోరారు.

 

 

Tags :