తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి స్వాగతం పలికిన టిటిఎ నాయకులు

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి స్వాగతం పలికిన టిటిఎ నాయకులు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి న్యూజెర్సికి వచ్చారు. ఆయనకు టీటిఎ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

Click here for Photogallery

 

 

 

Tags :