గవర్నర్ ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

గవర్నర్ ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్

ఒడిశా రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఆహ్వానం లభించింది. టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్యయంగా ఈ ఆహ్వాన పత్రాన్ని గవర్నర్‌కు అందించారు. ఈ నెల 21 నుంచి 26 వరకు ఆలయ ప్రతిష్టామహోత్సవాలు జరుగనున్నాయి.

 

Tags :