అమెరికాకు అసాంజె అప్పగింతకు కోర్టు అనుమతి

అమెరికాకు అసాంజె అప్పగింతకు కోర్టు అనుమతి

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజెను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటీష్‌ అప్పిలేట్‌ కోర్టు అనుమతించింది. అసాంజె మానసిక అరోగ్యం బాగా లేదని, అమెరికాలో దర్యాప్తును ఎదుర్కొనే పరిస్థితిలో లేరని పేర్కొంటూ దిగువ కోర్టు ఇచ్చిన రూలింగ్‌ను తోసిపుచ్చింది. అసాంజె పట్ల మానవత్వంతోనే వ్యవహరిస్తామంటూ అమెరికా ఇచ్చిన హామీలు తగిన విధంగానే వున్నాయని లండన్‌లోని హైకోర్టు పేర్కొంది.

 

Tags :