యుద్ధ విరాళానికి పతకాలు అమ్మకం!

యుద్ధ విరాళానికి పతకాలు అమ్మకం!

రష్యాతో తమ దేశం చేస్తున్న యుద్ధానికి విరాళం అందించేందుకు ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ కనోయింగ్‌ ప్లేయర్‌ యూరి చేబన్‌ సిద్ధమయ్యాడు. తాను గెలుచుకున్న ఒలింపిక్ పతకాలను వేలం వేసి వచ్చిన విరాళాన్ని అందించనున్నాడు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం తమ దేశం యుద్ధం చేస్తున్నదని, తన వంతు సహాయంగా ఈ చర్యకు పూనుకున్నట్టు చేబన్‌ తెలిపారు.

 

 

Tags :