అమెరికా అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి రాక

అమెరికా అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి హైదరాబాద్ నగరానికి రానున్నారు. గురువారం ( 26వ తేదీన) ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకుంటారు. భారత్‌లో అంబాసిడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన హైదరాబాద్‌కు వస్తున్నారు. గురువారం నగరానికి వస్తున్న ఆయన అదివారం (28వ తేదీన) తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 26న కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
Tags :