ఈద్ ముబారక్ తెలిపిన జో బైడెన్

ఈద్ ముబారక్ తెలిపిన జో బైడెన్

ఈదుల్‌ ఫితర్‌ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కూడా ముస్లింలు అమెరికాను నానాటికీ బలోపేతం చేస్తున్నారని బైడెన్‌ ప్రశంసించారు. ఈదుల్‌ ఫితర్‌ సందర్భంగా భార్య జిల్‌ బైడెన్‌తో కలిసి హౌట్‌హౌస్‌లో ఆయన విందు ఇచ్చారు. తీవ్ర కరువు, హింస, సంక్షోభాల బారిన పడి ఈద్‌ జరుపుకోలేకపోతున్న రోహింగ్యాలు తదితరులకు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు.

 

Tags :