అత్యవసర వీసాలను అనుమతించలేం: యూఎస్ కాన్సులేట్

అత్యవసర వీసాలను అనుమతించలేం: యూఎస్ కాన్సులేట్

డిమాండ్‌ ఎక్కువగా ఉన్నా అమెరికా వెళ్లేందుకు అత్యవసర వీసాలను జారీ చేయలేమని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ స్పష్టం చేసింది. పర్యాటకులు ఇప్పుడు అన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అయితే వేచిచూసే సమయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని తెలిపింది. వీసా సంబంధిత అంశాలను నివృత్తి చేసుకునేందుకు యూఎస్‌ దౌత్య వ్యవహారాల మంత్రి డాన్‌ హెఫ్లిన్‌ ఈ నెల 29న  మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా ప్రశ్నలు అడగవచ్చని తెలిపింది.

 

Tags :
ii). Please add in the header part of the home page.