తుపాకీ బిల్లుపై అమెరికా సెనేట్‌లో ఒప్పందం

తుపాకీ బిల్లుపై అమెరికా  సెనేట్‌లో ఒప్పందం

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ హింస బిల్లుపై సెనేట్‌లో ఒప్పందం కుదిరింది. బిల్లు తదుపరి దిశ 64`34 ఓటింగ్‌తో నెగ్గింది. మొదట్నుంచీ బిల్లును వ్యతిరేకిస్తున్న రిపబ్లిక్‌ పార్టీకి చెందిన 14 మంది సెనేటర్లూ బిల్లుకు మద్దతుగా ఓటు వేయడం విశేషం. అన్ని సవ్యంగా కొనసాగితే ఈ బిల్లు మరో వారం రోజుల్లో చట్టరూపం దాల్చనుంది.

 

Tags :