దిగొచ్చిన అమెరికా ద్రవ్యోల్బణం

దిగొచ్చిన అమెరికా ద్రవ్యోల్బణం

అమెరికాలో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠ స్థాయి నుంచి దిగివచ్చింది. గ్యాస్‌, విమాన టికెట్లు, దుస్తుల ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం దిగివచ్చినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్‌లో అమెరికాలో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి దూసుకుపోయింది. జూన్‌లో ఇది 9.1 శాతం ఉండగా జులైలో 8.5 శాతానికి దిగివచ్చింది.

 

Tags :