భారత్‌లో చాలా తక్కువ : అమెరికా

భారత్‌లో చాలా తక్కువ : అమెరికా

టీకా తీసుకున్న వారికి భారత్‌లో కొవిడ్‌ సోకే  మప్పు, వ్యాధి లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం చాలా తక్కువని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ సంస్థ (సీడీసీ) పేర్కొంది. ఈ మేరకు భారత్‌ వెళ్లే అమెరికన్లకు లెవెల్‌ 1 సూచనలు చేసింది. దీని ప్రకారం భారత్‌ కొవిడ్‌ నివారణ పరిస్థితులు మెరుగైనందున వెళ్లడం సురక్షితమని చెప్పింది. అయితే ప్రయాణానికి ముందు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ జరిగి ఉండాలని స్పష్టం చేసింది. మాస్కు ధరించడం, ఇతరులకు 6 అడుగుల దూరంలో ఉండటం వంటి నిబంధనలు పాటించాలని సూచించింది.

 

Tags :