అమెరికాలో రికార్డు స్థాయిలో ... నిరుద్యోగ భృతి దరఖాస్తులు

అమెరికాలో రికార్డు స్థాయిలో ... నిరుద్యోగ భృతి దరఖాస్తులు

అమెరికాలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉన్నది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటున్న అమెరికన్ల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నది. జూలై 9తో ముగిసిన వారంలో భృతి కోసం కొత్తగా 2 లక్షల 35 వేల మంది అప్లై చేసుకున్నారని, ఇది అంతకుముందు వారంకంటే 9 వేలు ఎక్కువని కార్మిక విభాగం పేర్కొన్నది. పలు కంపెనీల్లో తొలగింపుల కారణంగా ఫస్ట్‌ టైమ్‌ అప్లికేషన్లు వస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

 

Tags :