భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన : అమెరికా

భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘన : అమెరికా

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న ఆందోళనలను పరిశీలిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ తెలిపారు. ప్రజాస్వామ్య విలువలపై భారత్‌తో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉంటామన్నారు. భారతీయ అధికారులతో జరుగుతున్న 2G2 చర్చల్లో భాగంగా  బ్లింకెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు కొంతమంది ప్రభుత్వాధికారులు, పోలీసులు, జైలు అధికారులు మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయన్నారు.

 

Tags :