ప్రమీలా జయపాల్‌కు మరోసారి బెదిరింపులు .. భారత్‌కు

అమెరికాలోని భారత సంతతికి చెందిన చట్టసభ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. అమెరికాను విడిచి స్వదేశమైన భారత్‌కు వెళ్లిపోవాలంటూ ఓ వ్యక్తి ఫోన్‌లో మెసేజ్ పంపాడు. అంతేగాక ద్వేషపూరితమైన అనరాని మాటలను కూడా మెసేజ్ చేశాడు. చెప్పినట్టు, వినకపోతే తీవ్ర పరిణమాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఈ మెసేజ్‌లను ప్రమీలా బయటపెట్టారు. గతంలో కూడా ఓ వ్యక్తి ప్రమీలా జయపాల్ ఇంటి బయట తుపాకీతో అటు ఇటూ తిరిగాడు.
Tags :