తాము చేసిన ప్రతిపాదనను రష్యా అంగీకరించాలి.. అమెరికా

తాము చేసిన ప్రతిపాదనను రష్యా అంగీకరించాలి.. అమెరికా

రష్యా నిర్బంధించిన ఇద్దరు అమెరికన్ల విడుదల కోసం తాము చేసిన ప్రతిపాదనల్ని అంగీకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఫోన్‌లో సంభాషించారు.

 

Tags :