అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు ఫోన్ సంభాషణ

అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు  ఫోన్ సంభాషణ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్‌ పుతిన్‌ నేడు ఫోన్‌ ద్వారా సంభాషించుకోనున్నారు. ఈ ఇద్దరు దేశాధినేతలు ఈ నెలలో ఫోన్‌లో సంభాషించుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రికత్తలు నెలకొన్న నేపథ్యంలో ఈ సంభాషణలు జరుగుతున్నాయి. అలాగే వచ్చే నెలలో రెండు దేశాలు జెనీవాలో దైపాక్షిక సమావేశాలు జరపనున్నాయి. అయితే ఈ సమావేశాల్లో బైడెన్‌, పుతిన్‌ ముఖముఖీ సంభాషనలు జరుగుతున్నాయి. తన సరిహద్దులో లక్షకు పైగా సైనికులను రష్యా మెహరించిందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తుంది.

 

Tags :