MKOne TeluguTimes-Youtube-Channel

అమెరికా సహాయమంత్రిగా రవి చౌదరి

అమెరికా సహాయమంత్రిగా రవి చౌదరి

అమెరికా రక్షణశాఖలో వైమానిక దళానికి సహాయ మంత్రిగా భారత సంతతికి చెందిన రవి చౌదరి నియామకాన్ని అమెరికన్‌  పార్లమెంటు ఎగువసభ సెనెట్‌ ధ్రువీకరించింది. 65-29 ఓట్లతో ఆయన నియామకానికి సెనెట్‌ ఆమోదం తెలిపింది. రవి చౌదరి నియామకానికి అనుకూలంగా ఓటు వేసినవారిలో ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీకి చెందిన 12 మంది సెనేటర్లు ఉండటం విశేషం.

 

 

Tags :