బైడెన్ కు సుప్రీంలో షాక్.. ఆత్మరక్షణ కోసం

బైడెన్ కు సుప్రీంలో షాక్.. ఆత్మరక్షణ కోసం

అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా కీలక చట్టం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ దేశంలో తుపాకీ హక్కులను న్యాయస్థానం పొడిగించింది. ఆత్మరక్షణ కోసం అమెరికన్లు తమ వెంట తుపాకులను తీసుకెళ్లొచ్చని స్పష్గం చేసింది. ఈ పరిణామంపై దేశధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

 

Tags :