భారత్‌తో అమెరికా చర్చలు...

ఉక్రెయిన్ యుద్ధం విషయమై భారత్‌తో అమెరికా చర్చలు జరుపుతోంది. వచ్చే నెలలో జపాన్ లో జరిగే క్వాడ్ దేశాల సమావేశంలోనూ ఇది కొనసాగుతుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జాన్ పాస్కీ తెలిపారు. ఉక్రెయిన్‌పై తమ విధానాన్ని ఇప్పటికే భారత నాయకులకు తెలియజేసిన సంగతిని గుర్తు చేశారు. కాగా ఉక్రెయిన్ వెళ్లిన అమెరికా మాజీ మెరైన్ సైనికుగు గత వారం మృతి చెందాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు వెళ్లొద్దంటూ తమ పౌరులను అమెరికా హెచ్చరించింది.
Tags :