మా వద్ద ఆ ప్రణాళిక లేదు : జో బైడెన్

మా వద్ద ఆ ప్రణాళిక లేదు : జో బైడెన్

ఉక్రెయిన్‌ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు తాము ఆయుధాలు పంపించబోతున్నట్లు వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాంగ్‌-రేంజ్‌ రాకెట్‌ సిస్టమ్స్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వడం లేదన్నారు. అలాంటి ప్రణాళికేదీ తమ వద్ద లేని స్పష్టం చేశారు. బైడెన్‌ ప్రకటన పల్ల రష్యా భద్రతా మండలి ఉప నేత దిమిత్రీ మెద్వెదేవ్‌ హర్షం వ్యక్తం చేశారు.

 

Tags :