ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ?

ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ?

ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు 5న జరిగే అవకాశమున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన వచ్చే జులై 1 లేదా 2వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశమున్నది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనున్న విషయం తెలిసిందే.

 

Tags :