అందరి జీవితాలు ఆనందమయం కావాలి : ఉపరాష్ట్రపతి

అందరి జీవితాలు ఆనందమయం కావాలి : ఉపరాష్ట్రపతి

సంక్రాంతి పండగ సందర్భంగా చెన్నై కోట్టూర్‌ పురంలోని  స్వగృహం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు భోగిమంటలు  వేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భోగి పండుగ సకల జనులకు ఆ భగవంతుడు భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు.  ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. అందరి జీవితాలు ఆరోగ్యం, శ్రేయస్సుతో ఆనందమయం కావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.

 

Tags :