విమాన వెంకటేశ్వర శతకం ఆవిష్కరణ

విమాన వెంకటేశ్వర శతకం ఆవిష్కరణ

తెలుగు వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు రచించిన "విమాన వెంకటేశ్వర శతకం" ప్రముఖ గాయకులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఈ శతక ప్రకాశకులు డా వంగూరి చిట్టెం రాజు గారు. జొన్నవిత్తుల వారి పద్య గానం తో అతి వైభవంగా జరిగిన ఈ కార్యక్రమం లో స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి గారు, మండలి బుద్ధ ప్రసాద్ గారు, ఆకెళ్ళ విభీషణ శర్మ గారు, సాయి కృష్ణ యాచేంద్ర గారు, వామ రాజు సత్య మూర్తి గారు, ఢమురకం శ్రీనివాస రెడ్డి గారు, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గారు పాల్గొన్నారు.

 

Tags :