కోవిడ్, వరద బాధితులకు..విర్కో గ్రూప్ వితరణ

కోవిడ్, వరద బాధితులకు..విర్కో గ్రూప్ వితరణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యల కోసం, ఇటీవల వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలకు నిమిత్తం ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్‌ లిమిటెడ్‌  రూ.1 కోటి విరాళంగా ప్రకటించింది. విరాళానికి సంబంధించిన చెక్‌ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు విర్కో గ్రూప్‌ కంపెనీ డైరెక్టర్‌ ఎం.మహావిష్ణు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :