22 లక్షల ఎకౌంట్ లను బ్యాన్ చేసిన వాట్స్‌ యాప్‌

22 లక్షల ఎకౌంట్ లను బ్యాన్ చేసిన వాట్స్‌ యాప్‌

సోషల్‌ మీడియా షేరింగ్‌ కంపెనీ వాట్స్‌ యాప్‌ మన దేశానికి చెందిన 22 లక్షల మంది యూజర్ల అకౌంట్‌ లను జూన్‌ నెలలో బ్యాన్‌ చేసింది. నిబంధనలు ఉల్లఘించిన అకౌంట్లను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వాట్స్‌ యాప్‌ ప్రకటించింది. దుర్వినియోగం చేసిన 19 లక్షల యూజర్ల అకౌంట్లను వాట్స్‌ యాప్‌ మే నెలలో నిషేధించింది. ఏప్రిల్‌ నెలలో 16 లక్షలు, మార్చిలో 18.05 లక్షల అకౌంట్లను నిషేధించినట్లు తెలిపింది. కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త డిజిటల్‌ నిబంధనలకు అనుగుణంగా లేని అకౌంట్లను నిషేధిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

 

Tags :