భారత్ మా కీలక భాగస్వామి : అమెరికా

భారత్ మా కీలక భాగస్వామి : అమెరికా

భారత్‌ను కీలక భాగస్వామిగా తాము చూస్తున్నామని అమెరికా ప్రకటించింది. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ను ముందుకు తీసుకెళ్లడం ఈ వ్యూహాత్మక బంద: నిర్మితమైంది. ఇది రానున్న సంవత్సరాల్లోనూ కొనసాగతుంది. అంతర్జాతీయ చట్టాల అమలుకు, శాంతి, సుసంపన్నతకు ప్రజల భద్రతకు మేం కలిసి పనిచేస్తాం, సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొంటాం. అని శ్వేతసౌధ కార్యదర్శి కరీన్‌ జిన్‌పియర్‌ తెలిపారు.

 

Tags :