ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు : బైడెన్

ప్రధాని నరేంద్ర మోదీకి  మద్దతు : బైడెన్

జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌ తమకు బలమైన భాగస్వామి అని అన్నారు. బలమైన కూటమి అధ్యక్ష బాధ్యతలను మోస్తున్న ప్రధాని, నా మిత్రుడు నరేంద్ర మోదీకి మద్దతు ఇవ్వడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నామని అన్నారు. జీ 20 తదుపరి శిఖరాగ్రం 2023 సెప్టెంబర్‌ 9, 10 వ తేదీల్లో ఢిల్లీలో జరుగనుంది. 

 

Tags :