డిసెంబరు 7 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

డిసెంబరు 7 నుంచి  పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్‌  7 నుంచి 29 వరకు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. మొత్తం 17 రోజులు పార్లమెంటు సమావేశమవుతుందని ఆయన తెలిపారు. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్‌ చివరి వారంలో ఆరంభమవుతాయి. అయితే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌ 1, 5 తేదీల్లో ఉండటంతో సమావేవాలు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి.

 

Tags :
ii). Please add in the header part of the home page.