ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

ఈ నెల 29 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. 17వ లోక్‌సభ ఏడో సమావేశాలు నవంబరు 29, 2021 (సోమవారం)  ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ పాలనా సంబంధమైన కార్యకలాపాలు పూర్తయితే ఈ సమావేశాలు డిసెంబర్‌ 23వ తేదీన ముగిసే అవకాశాలు ఉన్నాయి అని లోక్‌సభ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ కూడా ఇదే విధమైన ప్రకటనను విడుదల చేసింది.

 

Tags :