ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తలగడ ఇదే....

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తలగడ ఇదే....

ఈజిప్టు పత్తి మల్బరీ పట్టు, నెదర్లాండ్‌కు చెందిన నాన్‌-టాక్సిన్‌ ఫోమ్‌తో తయారు చేసిన తలగడ ఇది. దీని ధర రూ.45 లక్షలు. తయారీకి 24 క్యారట్ల బంగారు ఉపయోగించారు.  వజ్రాలు పొదిగారు. అందుకే ఇంతధర. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ ఔత్సాహికుడు పదిహేనేండ్లు కష్టపడి ఈ తలగడను తయారు చేశారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన తలగడ ఇదే అంటున్నారు.

 

Tags :