ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండె!

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండె!

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ గుండె 38 కోట్ల ఏండ్ల నాటి చేప గుండె శిలాజం అని తేల్చారు. చేప కాలేయం, ఇతర అవయవాలను కూడా గుర్తించారు. ఆ అవయవాలు ప్రస్తుత సొరచేపను పోలి ఉన్నాయని ఆస్ట్రేలియాకు చెందిన కర్టిన్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడిరచారు. ఈ ఆవిష్కరణతో మనిషి శరీర పరిణామ క్రమాన్ని తెలుసుకోవటానికి వీలవుతుందని తెలిపారు. ఈ శిలాజాన్ని పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో కనుగొన్నట్టు వివరించారు.

 

Tags :