యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదని అన్నారు. మహానుభావుడి పేరు ఆరోగ్య వర్సిటీకి ఉంచాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు.

 

Tags :