నామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్యంత్ సిన్హా

నామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్యంత్  సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్యంత్‌ సిన్హా తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. పార్లమెంట్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఎన్‌సీ చీఫ్‌ ఫరూఖ్‌ అబ్దుల్లా, టీఆర్‌స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు తృణమూల్‌, శివసేన పార్టీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.

 

Tags :