వరల్డ్ టూరిజం డే వేడుకలను ప్రారంభించిన సీఎం జగన్

వరల్డ్ టూరిజం డే వేడుకలను ప్రారంభించిన సీఎం జగన్

వరల్డ్‌ టూరిజం డే 2022 వేడుకలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో భాగంగా విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌-2023 క్యాంపెయిన్‌ను ప్రారంభించిన అనంతరం క్యాంపెయిన్‌ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సలువుగా పర్యాటక  ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్‌ వెబ్‌పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో ముచ్చటించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.