వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తల్లి వైఎస్‌ విజయమ్మకు ప్రమాదం తప్పింది. ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ఆమె కర్నూలు వెళ్లారు. కార్యక్రమానికి హాజరై కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా నగరంలోని గుత్తి రోడ్డులో ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం అక్కడి నుంచి మరో కారు ఆమె బయలుదేరి వెళ్లారు.

 

Tags :