జొమాటో సహ వ్యవవస్థాపకుడు మోహిత్ గుప్తా రాజీనామా

జొమాటో సహ వ్యవవస్థాపకుడు మోహిత్ గుప్తా రాజీనామా

ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ సంస్థ జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్‌ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. గుప్తా జొమాటోలో నాలుగున్నరేళ్ల కిందట చేరారు. ఆహార డెలివరీ వ్యాపార విభాగ సీఈవో నుంచి 2020లో సహ వ్యవహస్థాపకుడిగా పదోన్నతి పొందారు. జీవితంలో సరికొత్త అవకాశాల కోసం జొమాటోను విడిచి వెళ్తున్నట్లు గుప్తా వెల్లడించారని కంపెనీ బీఎస్‌ఈకి ఇచ్చిన సమచారంలో పేర్కొంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.