విజయవాడలోనే గణతంత్ర వేడుకలు

విజయవాడలోనే గణతంత్ర వేడుకలు

21-01-2020

విజయవాడలోనే గణతంత్ర వేడుకలు

రాష్ట్ర సాయి గణతంత్ర వేడుకలు విజయవాడలోనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత విశాఖలో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత విశాఖ నుంచి విజయవాడకు మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గణతంత్ర వేడుకల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.