వైఎస్‌ జగన్‌కు చుక్కెదురు

వైఎస్‌ జగన్‌కు చుక్కెదురు

24-01-2020

వైఎస్‌ జగన్‌కు చుక్కెదురు

అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు న్యాయస్థానం నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్స్‌ ప్రతినిధి హాజరయ్యేందుకు జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.