సైరా కోసం స్వీటీ ?

సైరా కోసం స్వీటీ ?

23-04-2019

సైరా కోసం స్వీటీ ?

సైరాలో ఒక ముఖ్యమైన అతిధి పాత్ర కోసం సదరు చిత్రబృందం అనుష్కతో సంప్రదింపులు జరుపుతుండడం తెలిసిందే. బయటకు తెలియని కారణాల వల్ల సుమారు రెండేళ్లుగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ సినిమా..ఈ సినిమా అంటూ అనౌన్స్‌మెంట్స్‌ అయితే వస్తున్నాయి. కానీ, భాగమతి విడుదల అయినప్పటి నుంచి ఇప్పటివరకు అనుష్క మీడియా ముందుకే రాలేదు. ఈ నేపధ్యంలో సైరాలో అనుష్క న్యూస్‌ కూడా కావాలని ఎవరైనా కల్పించారా అనే అనుమానాలు కూడా అనుష్క ఫ్యాన్స్‌లో కలుగుతున్నాయి.