రష్మిక మండన్నాకు షాక్‌!

రష్మిక మండన్నాకు షాక్‌!

17-01-2020

రష్మిక మండన్నాకు షాక్‌!

సరిలేరు నీకెవ్వరు విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న రష్మిక మండన్నకు షాక్‌ తగలింది. ఆమె నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. కర్నాటకలోని కొడుగు జిల్లా విరాజ్‌ పేటలోని రశ్మిక నివాసాలు, ఆమె తండ్రికి చెందిన కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. రశ్మీక తండ్రి మదన్‌కి చెందిన వ్యాపారాలు, సంస్థలపై ఈ సోదాలు జరిగినట్టు తెలిసింది. రశ్మీకకు సంబంధించిన ఎకౌంట్స్‌ అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని రశ్మీక మేనేజర్‌ చెప్పారు.