పోస్ట్‌మాస్టర్‌ కొడుక్కి అమెరికాలో రూ.కోటి స్కాలర్‌షిప్‌

పోస్ట్‌మాస్టర్‌ కొడుక్కి అమెరికాలో రూ.కోటి స్కాలర్‌షిప్‌

25-01-2020

పోస్ట్‌మాస్టర్‌ కొడుక్కి అమెరికాలో రూ.కోటి స్కాలర్‌షిప్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన పోస్ట్‌మాస్టర్‌ గణేశ్వరరావు కుమారుడు గుల్లిపెల్లి భార్గవసాయికుమార్‌ అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో దాదాపు రూ.కోటి స్కాలర్‌షిప్‌తో సీటు సాధించాడు. అర్హత పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ఏలూరి కేతన్‌, జి భార్గవసాయికుమార్‌లకు శిక్షణ ఇచ్చిన ఫిట్జీ సంస్థ మేనేజింగ్‌ పార్టనర్‌ రమేష్‌బాబు వారిని అభినందించారు.