మిషెల్‌ ఒబామాకు గ్రామీ అవార్డు

మిషెల్‌ ఒబామాకు గ్రామీ అవార్డు

28-01-2020

మిషెల్‌ ఒబామాకు గ్రామీ అవార్డు

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామాకు గ్రామీ అవార్డు లభించిది. 2020 సంవత్సరానికి గాను ఈ ఏటి బెస్ట్‌ స్పోకెన్‌ వర్డ్‌ ఆల్బమ్‌ అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె జీవిత చరిత్ర బికమింగ్‌ ఆడియో పుస్తకానికి ఈ పురస్కారం లభించింది.