సిన్సినాటి స్కూల్ ను చూసిన మంత్రి గంటా

సిన్సినాటి స్కూల్ ను చూసిన మంత్రి గంటా

24-04-2017

సిన్సినాటి స్కూల్ ను చూసిన మంత్రి గంటా

ఓహాయోలో ఉన్న సిన్సినాటి కంట్రీ డే ప్రైవేట్‌ స్కూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు జూలై 4వ తేదీన సందర్శించారు. సిన్సినాటి, ఒహాయోలోని ఇండియన్‌ హిల్‌ దగ్గర ఉన్న ఈ స్కూల్‌ను మంత్రి సందర్శించి బోధనా పద్ధతులు, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అమెరికా ఇండిపెండెన్స్‌ డేను పురస్కరించుకుని జరిపిన వేడుకల్లో కూడా మంత్రి పాల్గొన్నారు. సిన్సినాటిలోనే ఉన్న అప్పర్‌ మిడిల్‌ స్కూల్స్‌ సౌత్‌ జిమ్‌ అండ్‌ థియేటర్‌ను కూడా మంత్రి సందర్శించారు.


Click here for Photogallery