కామినేని హాస్పిటల్స్

కామినేని హాస్పిటల్స్

12-05-2017

కామినేని హాస్పిటల్స్

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో తనకంటూ ఓ గొప్ప స్థానాన్ని కామినేని హాస్పిటల్స్‌ చేజిక్కించుకుంది. దాదాపు 1600 బెడ్స్‌లతో వివిధ విభాగాల్లో పలుచోట్ల ఆసుపత్రులను నిర్వహిస్తూ కామినేని హాస్పిటల్స్‌ పలువురి మన్ననలను అందుకుంది. అనారోగ్యంతో వచ్చిన పేషెంట్స్‌ తిరిగి వెళ్ళేటప్పుడూ నవ్వుతూ వెళ్ళాలన్న ఆశయంతో కామినేని హాస్పిటల్స్‌లోని సిబ్బంది, డాక్టర్లు పని చేస్తున్నారు. కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ఆర్టోపెడిక్స్‌ ఇతర విభాగాల్లో ప్రత్యేకమైన వైద్యసేవలను డాక్టర్లు అందిస్తున్నారు. హైదరాబాద్‌లో పలుచోట్ల కామినేని హాస్పిటల్స్‌ గ్రూపు ఆధ్వర్యంలో ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. ఎల్‌.బి.నగర్‌, కింగ్‌కోటి, బషీర్‌బాగ్‌, నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లిలో కామినేని ఆసుపత్రులు ఉన్నాయి. ఈ హాస్పిటల్స్‌ ఆధునిక వైద్యవసతులను, డాక్టర్ల నైపుణ్యాన్ని గమనించి హైదరాబాద్‌లోనివారే కాకుండా, ఇతర నగరాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా పేషెంట్లు ఈ ఆసుపత్రులకు వస్తున్నారు. ఉజ్బెకిస్తాన్‌, నైజీరియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మలేషియా నుంచి కూడా పేషెంట్లు వచ్చి ఇక్కడ చికిత్స చేయించుకుని వెళ్ళారు.

ప్రపంచ అత్యుత్తమ నాణ్యత కలిగిన వైద్యపరికరాలను, వసతులను ఈ ఆసుపత్రి అందిస్తోంది. ఎస్‌ఐసియు, ఎంఐసియు, ఎన్‌ఐసియులతోపాటు సిటి కార్డియాక్‌ ఆంజియో గ్రఫీ, కార్డియాక్‌ క్యాథరైజేషన్‌ ల్యాబ్‌ను కూడా ఈ ఆసుపత్రులలో ఏర్పాటు చేశారు. ఎకోకార్డియోగ్రఫీ మెషిన్‌ 4డిని తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ ఆసుపత్రులలో ఏర్పాటు చేశారు. నొప్పులకు సంబంధించి ఎపిడ్యురోస్కోప్‌ను కామినేని హాస్పిటల్స్‌ కలిగి ఉంది. దక్షిణాదిలోనే తొలిసారిగా ఇలాంటి సదుపాయం కామినేనిలోనే ప్రవేశపెట్టారు. దీంతో పాటు కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, కామినేని ఇన్‌స్టిట్ట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌, కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారా మెడికల్‌ సైన్సెస్‌, కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నర్సింగ్‌లను కూడా ఈ హాస్పిటల్స్‌ యాజమాన్యం నిర్వహిస్తోంది.

 

www.kaminenihospitals.com

LB Nagar, Hyderabad

Kamineni Hospital - L.B.Nagar,
Hyderabad - 500 068
Ph: 040 - 3987 9999
Fax: 040 - 2402 2277

King Koti, Hyderabad

Kamineni Hospital - King Koti,
Hyderabad - 500 001
Ph: 040 - 6692 4444
Fax: 040 - 6692 4242

Kamineni Fertility Centre

Kamineni Fertility Centre - King Koti, 
Hyderabad - 500 001
Ph.: 040 - 2476 7777 
Fax: 040 2476 4242 

Kamineni Institute of Medical Sciences

Kamineni Hospital - Sreepuram, Narketpally, 
Nalgonda Dist. Telangana - 508254
Ph: 08682 - 304500
Fax: 08682 - 272829

Kamineni Health Care Pvt. Ltd.

Kamineni Hospital - Vijayawada
Kamineni Road, Poranki Rural, 
Vijayawada - 521137,
Andhra Pradesh, India.
Ph: 0866 - 246 3333
Fax: 0866 - 246 3300