ASBL NSL Infratech
facebook whatsapp X

అమెరికాలో కాల్పులు... అయిదుగురు మృతి

అమెరికాలో కాల్పులు... అయిదుగురు మృతి

అమెరికాలోని అలబామా రాష్ట్రం బిబ్‌ కౌంటీలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో అయిదుగురు మృతి చెందారు. వీరిలో ఓ మహిళ, నలుగురు పిల్లలు ఉన్నారు. పిల్లలంతా 14 ఏళ్ల లోపువారే. బ్రాండన్‌ కెండ్రిక్‌ (32) అనే వ్యక్తి హ్యాండ్‌గన్‌తో వారి తలపై గురిపెట్టి కాల్చి చంపాడు. ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. కాల్పులు జరిపిన అనంతరం సంఘటన స్థంలోనే ఉండడంతో పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. మరణించిన వారిలో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :