ASBL NSL Infratech
facebook whatsapp X

అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ షోలో అదరగొట్టిన భారత సంతతి బాలిక

అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ షోలో అదరగొట్టిన భారత సంతతి బాలిక

ప్రఖ్యాత అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ టీవీ షోలో భారత సంతతికి చెందిన ప్రణిస్కా మిశ్ర అనే బాలిక అదరగొట్టింది. తన అద్భుత గానంతో న్యాయ నిర్ణేతలు సహా అందరినీ మంత్ర ముగ్ధులను చేసి, గోల్డెన్‌ బజర్‌ను దక్కించుకుంది. ప్రణిస్కా వయసు తొమ్మిదేళ్లు. ఆమె కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో స్థిరపడిరది. ప్రణిస్కా ప్రతిభపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌  మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ఆమె సాధించిన విజయం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :